ADB: హిందూ పండుగలలో కళాకారుల పాత్ర అమోఘం అని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కళాకారులు విజయ్, రవి తయారు చేస్తున్న వినాయక విగ్రహాలను ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించి వారిని అభినందించారు. పర్యావరణాన్ని కాపాడుతూ భక్తుల కోరిక మేరకు అద్భుతమైన విగ్రహాలు తయారు చేస్తున్నారని ప్రశంసించారు.
తెలంగాణ
VIDEO: పండుగలలో కళాకారుల పాత్ర అమోఘం: MLA


