నెల్లూరు జిల్లాలో కొర్రమీన్ కూరకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాజా కొర్రమీన్‌తో మసాలాలు, ఉల్లిపాయ, కారం, చింతపండు కలిపి వండే ఈ కూర ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంది. అన్నంలో కలుపుకుని తింటే రుచి మరింత పెరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ పాతకాలపు వంటకం ఇప్పటికీ నెల్లూరు పల్లె వంటింటి ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు పల్లె రుచి.. కొర్రమీన్ కూర..!


