VZM: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎల్.కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యను అర్జీ రూపంలో స్పష్టంగా వ్రాసుకుని రావాలని సూచించారు. దీంతోపాటు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, సంబంధిత పత్రాలు తప్పకుండా జత చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో రేపు ప్రజా దర్బార్


