హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రోన్‌తో సాగు ఖర్చులకు చెక్

CTR: గంగవరం మండల రైతులు డ్రోన్ సాంకేతికతతో పంటల పిచికారీ చేస్తూ సాగు ఖర్చులు, సమయం, కూలీల శ్రమను తగ్గిస్తున్నారు. ఐదుగురు రైతులు ఏర్పాటు చేసిన శ్రీ వినాయక డ్రోన్ యంత్ర సేవా కేంద్రం ఏడాదిలో 400 మందికి పైగా రైతులకు 1,500 ఎకరాల్లో పిచికారీ సేవలు అందించింది.