హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సూర్యాపేట వాసి దారుణ హత్య'

SRPT: గుంటూరు కొండా వెంకటప్పయ్య కాలనీలో ఆదివారం దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో పెండ్ర చిన్న (55) అక్కడికక్కడే మృతి చెందాడు. బాబాయ్‌ మత్తయ్య అంత్యక్రియలకు గుంటూరు వచ్చిన చిన్నను దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. నగరంపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.