MNCL: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ SEP 2 నుంచి BRS ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తెలిపారు. ఆదివారం లక్షెట్టిపేటలో ఆ పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
హామీల అమలుకు ఆందోళన: మాజీ MLA


