హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం

CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.