హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రూ.11 వేల కోట్లతో 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ'

VKB:​ రూ.11 వేల కోట్లతో తెలంగాణలో 42 వేల రైల్వే స్టేషన్లను ఆధునీకరించి, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ అమృత్ కార్యక్రమంలో భాగంగా రూ.27 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సంవత్సరం చివరిలోగా ఈ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.