BHNG: సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్, తహశీల్దార్ శేషగిరిరావుకు శనివారం షోకాజ్ నోటీస్, ఛార్జ్ మెమో జారీ చేశారు. సూర్యాపేటలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన భూ అంశాల సమీక్షలో విషయం వెలుగులోకి వచ్చింది. 45 దరఖాస్తులను ఒకేసారి ఆర్డీవో లాగిన్‌కు బదిలీ చేశారు.
తెలంగాణ
తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు


