హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పదవి ముఖ్యం కాదు.. టీడీపీనే ముఖ్యం'

CTR: పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మార్పుపై మాజీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు స్పందించారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని, తన ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని, కొంతమంది స్వార్థపరుల మాటలు నమ్మి తనపై బురద చల్లే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల సమక్షంలో భావోద్వేగానికి గురయ్యారు.