BHNG: ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారికి నిత్యార్చనలు అనంతరం నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
స్వర్ణగిరిలో శ్రావణ శోభ


