JGL: జగిత్యాల పట్టణ వర్తక సంఘంలో వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని, వ్యాపార రంగం అభివృద్ధికి అవసరమైన చర్యలకు తోడ్పాటునందిస్తానన్నరు. అనంతరం ఎమ్మెల్యే నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే


