RR: హనుమకొండ (D)లోని కాజీపేట సోమిడి శివారు TGWRSలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని తన కుమార్తె పెళ్లి అనంతరం కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రూ.1.98 లక్షల వార్షిక ఆదాయం చూపించి అప్లై చేయగా, ప్రభుత్వ రికార్డుల్లో లేని పేరుతో రంగారెడ్డి(D) బాలాపూర్ తహసీల్దార్ పరిధిలో పథకం మంజూరైనట్లు సమాచారం.
తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగిని కుమార్తెకు కళ్యాణలక్ష్మి


