హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ

KNR: గన్నేరువరం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలనపై ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘మత్తు వద్దు.. మన భవిష్యత్తు ముద్దు’ నినాదంతో యువతను చైతన్యపరిచారు. డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్, క్యాసినో వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండి, భవిష్యత్తుపై దృష్టి సారించాలని నాయకులు సూచించారు.