W.G: ఉండి మండలం పాములపర్రుగ్రామంలో మానవత సంస్థ నెలవారి సమావేశం ఆదివారం జరిగింది. మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. అతి తక్కువ సభ్యత్వంతో ఎక్కువ సేవలు అందించే సంస్థ మానవత అన్నారు. ప్రెసిడెంట్ చింతాడ మహేష్, కార్యదర్శి తోట ఏసు బాబు ఒర్రె ముసలయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాములపర్రులో మానవత సమావేశం


