హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిందు సేద్యంతో అధిక సాగు లాభాలు

ATP: జిల్లాలోని పొలికి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పరిధిలో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. పీఎం ధన్‌ ధాన్య కృషి యోజన కింద 750 మంది రైతులు 100 ఎకరాల్లో నీటి సమర్థ వినియోగానికి ఈ పద్ధతి అమలు చేస్తున్నారు. దీంతో నీటి వృథా తగ్గి పంట దిగుబడి పెరుగుతోంది. రైతులు పండించిన ఉత్పత్తులను మైస్టోర్ ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.