హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదుర్గమ్మకు స్వర్ణ ‘జడ’ కానుక

NTR: ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గమ్మకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొండా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు ఆదివారం సుమారు రూ.11 లక్షల విలువైన 120 గ్రాముల మేలిమి బంగారంతో రూపొందించిన స్వర్ణ జడను సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం చేసుకున్న మొక్కును నేడు తీర్చుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.