హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పుంజుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం

సత్యసాయి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. పరిశ్రమల ఒప్పందాలు, రక్షణ రంగ ప్రాజెక్టులు, సోలార్ కంపెనీల ఆసక్తితో భూములకు డిమాండ్ పెరిగింది. కదిరి, గోరంట్ల, తలుపుల, సోమందేపల్లి ప్రాంతాల్లో బెంగళూరు, హైదరాబాద్ సంస్థలు క్రయవిక్రయాలు సాగిస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారుల వద్ద భూముల ధరలు ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి.