KRNL: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తయిందని కర్నూలు ఈఆర్వో, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఈనెల 29 నాటికి మొత్తం 10,608 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. 2,434 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
SIRలో మరో కీలక దశ పూర్తి


