హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరో ఉద్యమం చెపడతాం: మాజీ MLA

MHBD: సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారంరోజుల పాటు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకోసం మరో ఉద్యమం చెపడతామని మాజీ MLA, నియోజకవర్గ BRS ఇంఛార్జ్ బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మానుకోట పట్టణ కేంద్రంలో ఆదివారం ఆయన MHBD టౌన్, రూరల్, నెల్లికుదుర్, ఇనుగుర్తి, కేసముద్రం, గూడూరు మండలాల BRS ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని సూచించారు.