హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంబాడి ఐక్యవేదిక మండల అధ్యక్షుడిగా సురేందర్

MHBD: లంబాడి ఐక్యవేదిక కొత్తగూడ మండల నూతన అధ్యక్షుడిగా మాలోతు సురేందర్ నాయక్ నియమితులయ్యారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర సమన్వయకర్త గూగులోత్ రమేష్ నాయక్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోత్ యాకస్వామి నాయక్ ఇవాళ సురేందర్‌కు నియామక పత్రం అందజేశారు. తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని సురేందర్ తెలిపారు.