హైదరాబాద్: 28°C
తెలంగాణ

AIKMS మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

BDK: ఇల్లందు మంచిర్యాలలో సెప్టెంబర్‌ 8, 9న జరగనున్న AIKMS రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కొమరారంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆదివాసీ, పేద రైతుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లందు ప్రాంతానికి అందించాలని, యూరియా పంపిణీలో యాప్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.