NTR: జగ్గయ్యపేట పట్టణంలోని గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారికి రూ.10 లక్షల కరెన్సీతో ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. గర్భాలయ ఆవరణ మొత్తం నగదుతో అలంకరించడం విశేషంగా నిలిచింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రూ.10 లక్షలతో అమ్మవారి అలంకరణ


