ATP: అనంతపురం నగరంలో రూ.6.84 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుంటే వైసీపీ నేతలకు కళ్లు కుడుతున్నాయని ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనరసింహులు విమర్శించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగర అభివృద్ధికి బాటలు వేస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో బీసీల బతుకులు ఛిద్రమయ్యాయని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ పాలనలో బీసీల బతుకులు ఛిద్రం'


