హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జయవర్ధన్ రెడ్డి జంటను ఆశీర్వదించిన మంత్రి

సత్యసాయి: బెంగళూరులో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధనరెడ్డి తనయుడు జయవర్ధన్ రెడ్డి - శ్రావ్య రెడ్డిల వివాహ రిసెప్షన్‌కు మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ఆయన నూతన వధూవరులను కలసి పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వదించారు. వధూవరుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని మంత్రి ఆకాంక్షించారు.