KDP: మైదుకూరు మండలం ముత్తరాయపల్లిలో పోలీసులు ప్రజలతో సమావేశమై మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ముత్తరాయపల్లిలో ప్రజలతో మమేకమైన పోలీసులు


