NGKL: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర శర్మ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు సహా అన్ని రంగాల నిపుణులను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు.
తెలంగాణ
VIDEO: 'సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'


