హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో ఈశ్వరమ్మ చిన్నగారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.