PPM: పాచిపెంట మండలంలో వర్షాదారిత ప్రాంతాలలో వరి దమ్ములు కష్టమే అని రైతులు వాపోతున్నారు. కర్రివలస పరిసర ప్రాంతాల్లో ఉన్న అమ్మచెరువు, పొలందేవి చెరువులలో చుక్క నీరు కూడా చేరలేదు, ప్రతి ఏడాది ఈ సమయానికి చెరువులు నిండు కుండలా ఉండేవి, ప్రస్తుతం ఒక చుక్క నీరు లేకపోవడంతో ఆయా చెరువులు ఆయకట్టు భూములు సుమారు 100 ఎకరాల్లో వరి నాట్లు పడటం కష్టమేనని రైతులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెరువులలో చుక్క నీరు చేరలేదు..!


