హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి: ప్రఫుల్ చందర్

ADB: బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రఫుల్ చందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నేరడిగొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రఫుల్ చందర్ రెడ్డి పిలుపునిచ్చారు.