TPT: ఏర్పేడు మండలం చెన్నంపల్లి గ్రామంలో వన్నెరెడ్డి యువత సేవా సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎం. మునిశేఖర్ మాట్లాడుతూ.. యువత ఐక్యంగా ఉండి, విద్యతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం చెన్నంపల్లి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెన్నంపల్లిలో వన్నెరెడ్డి యువత కమిటీ ఏర్పాటు


