KRNL: NEET - PG పరీక్ష సందర్భంగా కర్నూలులో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను ఎస్పీ స్వయంగా పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఎస్పీతో డిఎస్పీ రాఘవేంద్ర, సీఐలు,ఎస్సైలు ఉన్నారు
ఆంధ్రప్రదేశ్
NEET - PG పరీక్ష కేంద్రాలు పరిశీలన


