VZM: చెరకు రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తే సాగు విస్తీర్ణం పెంచుతామని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం మండల కన్వీనర్ కర్రి రమణ ఆదివారం అన్నారు. సంకిలి ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రోత్సాహకాలు నిలిపివేయడంతో గత మూడేళ్లుగా సాగు తగ్గిందని, ప్రభుత్వం సహకరిస్తే 2.5 లక్షల టన్నుల చెరకు సాగుకు కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రోత్సాహకాలు ఇస్తే చెరకు సాగు పెంచుతాం'


