హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

VSP: అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి విశాఖ వస్తున్న ఓ బైకర్ మర్రిపాలెం టోల్‌ప్లాజా దాటిన కొద్దిదూరంలో బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.