తిరుపతి కలెక్టరేట్‌లో ఆగస్టు 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం


