హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న TRS ఇన్‌ఛార్జి

WGL: నల్లబెల్లి మండలంలోని బుల్య తండా, ముడుచక్కల్ తండా, గుడ్లపహాడ్ తండా తదితర గ్రామాల్లో ఇవాళ నిర్వహిస్తున్న బంజారాల తీజ్ ఉత్సవాల్లో TRS MHBD పార్లమెంట్ ఇన్‌ఛార్జి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తీజ్ పండుగ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.