BDK: పినపాక మండలం సీతారాంపురం వద్ద ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు HIT TV తో మాట్లాడారు. డ్రగ్స్ సేవించిన వారిని వెంటనే గుర్తించేందుకు టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారి సమాచారం పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. యుతవ మత్తుకు దూరంగా ఉండాలని కోరారు.
తెలంగాణ
VIDEO: డ్రగ్స్, గంజాయి సేవిస్తే వెంటనే పట్టేస్తాం: సీఐ


