KMR: మద్నూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ సాయిలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మండలంలోని గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు నేరుగా కార్యాలయంలో సమర్పించవచ్చని చెప్పారు.
తెలంగాణ
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ


