BHPL: చిట్యాల సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తామని CI వై. సతీష్ తెలిపారు. ఇవాళ CI కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.
తెలంగాణ
శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యం: CI


