హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు గాయాల బెడద!

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. స్టార్ పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్‌తో పాటు నితీశ్ రెడ్డి ఫిట్‌నెస్ నివేదికల కోసం BCCI ఎదురుచూస్తోంది. ఈ ముగ్గురు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే, గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.