హైదరాబాద్: 28°C
క్రీడలు

‘ఒలింపిక్స్‌కు కెప్టెన్ అనుకుంటే.. తీసేశారు’

భారత టీ20 జట్టు నుంచి తనను తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'జట్టులో నా పేరు లేకపోవడం చూసి నవ్వుకున్నా. 2026లో ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌తో పాటు తర్వాతి టీ20 వరల్డ్ కప్‌లోనూ జట్టును నడిపించడానికి నేను సన్నద్ధమవుతున్నానని అనుకున్నా' అనే ఓ యూట్యూబ్ షోలో సూర్యకుమార్ వెల్లడించాడు.