టెస్టుల్లో నో బాల్స్ వేయడంపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పదేపదే నోబాల్స్ వేసే బౌలర్‌కు జరిమానా విధించాలని టీమ్ మేనేజ్మెంట్‌కు సూచించాడు. అలాగే, బౌలింగ్ కోచ్‌కు కూడా సగం జరిమానా వేయాలన్నాడు. ఇలా వచ్చిన డబ్బును టీమ్ డిన్నర్ కోసం ఉపయోగించాలన్నాడు. ఫీల్డింగ్ సరిగా చేయకపోయినా ఇదే విధంగా జరిమానా విధించాలన్నాడు. ఇలాంటివి ఆటగాళ్లలో పోటీతత్వాన్ని పెంచుతాయన్నాడు.
క్రీడలు
కోచ్‌లకు జరిమానా విధించాలి: గవాస్కర్


