శ్రీలంకకు ఐసీసీ భారీ షాకిచ్చింది. లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం, పాలనాపరమైన సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడంపై అసంతృప్తి చెందిన ఐసీసీ... 2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను ఆ దేశం నుంచి తొలగించింది. ఈ టోర్నీని మరో దేశానికి మారుస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షాఫ్టర్ ధృవీకరించారు.
క్రీడలు
శ్రీలంకకు షాకిచ్చిన ఐసీసీ..!


