హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్ పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తు

MDCL: నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ఫాదర్ బాలయ్య నగర్‌లోని ఐఓఎన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రం వద్ద అల్వాల్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని పరీక్షా కేంద్రం, పరిసర ప్రాంతాల్లో మోహరించి ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అనధికార ప్రవేశాల నివారణకు చర్యలు చేపట్టారు.