NZB: మాక్లూర్ మండలం మాణిక్ బండార్‌లో లబ్ధిదారులు మంజుల, లావణ్య నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై గృహప్రవేశం చేయించారు. డీసీసీ కార్యదర్శి రాజుతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
మాణిక్ బండార్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం


