హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో పోచమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పొట్టెత్తారు. ఆషాడ మాసం ఆదివారం కావడంతో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి బోనం సమర్పించి, కోళ్లు, మేకపోతులు బలిచ్చి, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయం మొత్తం భక్తుల సందడి నెలకొనగా, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.