హైదరాబాద్: 28°C
తెలంగాణ

'9800 టన్నుల బియ్యం పంపిణీ'

వనపర్తి జిల్లాలోని ఇప్పటి వరకు 9,800 టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు ఇన్‌ఛార్జ్ డీఎస్వో ఆంజనేయులు ఆదేశించారు. ఆగస్టు, సెప్లెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి 336 చౌకధర దుకాణాలకు 10,660 టన్నులు సివిల్ సప్లయ్ అధికారులు కేటాయించారన్నారు. జిల్లాలో మొత్తం 91.93 శాతం బియ్యం పంపిణీ పూర్తయ్యిందన్నారు. 860 టన్నులు పంపిణీ చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు.