హైదరాబాద్: 28°C
తెలంగాణ

'TUCI రాష్ట్ర జనరల్‌ను జయప్రదం చేయాలి'

KMM: సెప్టెంబర్ 6న రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే TUCI రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని ఆదివారం ఖమ్మం నగరంలో సంఘం జిల్లా కార్యదర్శి రామయ్య కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం అధ్యక్షతన జరిగే సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు వి.కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్య దర్శి S.L. పద్మ పాల్గొంటారని తెలిపారు.