NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3 బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపునకు సోమవారంతో గడువు ముగియనుంది. విద్యార్థులు సాయంత్రం 5 గంటల్లోపు రూ.100 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాలి. ఇప్పటివరకు చెల్లించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
'పరీక్ష ఫీజుకు రేపే లాస్ట్'


