VKB: పరిగి పట్టణంలో జరిగిన పలు వివాహ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆశీర్వదించారు.
తెలంగాణ
పలు వివాహలకు హాజరైన పరిగి ఎమ్మెల్యే


